హేతుబద్ధమయిన తెలివి తేటలతో కూడిన నిర్ణయాలతో ప్రేమని పుట్టించలేం. మీరే ఒక ప్రేమగా మారగల మానసిక వ్యవస్థని తయారు చేయగలం. అప్పుడు మీరు చేసే ప్రతి పని ప్రేమని వెదజల్లుతూ ఉంటుంది. మీలో నిజమయిన (పేమ ఏర్పడినప్పుడు, మీరు ప్రేమతో నిండి ఉన్నారని, మీరు ప్రేమమూర్తి అని మీకు తెలియదు. ఎదుటివారికి మాత్రం మీ ప్రేమ తెలుస్తుంది. మీలో ప్రకాశించే ప్రేమని అందరూ చూడగలుగుతారు.
1 part