ఒక చిన్న కథ : ఒక వ్యక్తి బార్కి వస్తాడు. అతడు చూడటానికి చాలా బాధవడుతూ ఏదో నిరాశలో ఉన్నట్టు ఉంటాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న బార్ అటెందర్ ఏమిటి విషయం సర్! మీరు చాలా బాధలో ఉన్నట్టు ఉన్నారు. విషయం ఏమిటి?" అని అడుగుతాడు. అతనితో ఆ వ్యక్తి "నాభార్వా నేను పోట్లాడుకున్నాం. ఆమె నాతో ఒక నెలరోజులు మాట్లాడను" అని అన్నది. అంటాడు. అప్పుడు బార్ అటెండర్, "అయ్యో! అలానా! ఫరవాలేదు, నెల ఎంతలోకి తిరిగిపోతుంది" అని ఓదారుస్తాదు. ఆ వ్వక్తి, నాకు తెలును, నెల ఇవాళతో అయిపోయింది అని జవాబు ఇస్తాడు. ప్రతీ ఒక్కరికీ ఏవో కొన్ని బాధలు ఉంటాయి. నేను మిమ్మల్ని మీ బాధ ఏమిటి? అని అడిగితే 'నాకు ఉద్యోగం లేదు అది నా బాధ అని ఒకరంటే మరొకరు, 'నా ఉద్యోగమే నా బాధ అని మరొకరంటారు. ఒకరు '*నాకు పిల్లలు లేరు అది నా బాధ అంటే మరొకరు 'నా పిల్లలే నా బాధ" అంటారు. అంటే ఏమిటి? ఒకరి కోరిక కల మరొకరికి బాధ. అసలు ఇం