Daggubati Rana Weekend Partie...

By hal0jaw

62 1 0

More

Daggubati Rana Weekend Parties Samantha Trisha Tollywood Talk Show

62 1 0
By hal0jaw

Daggubati Rana Weekend Parties Samantha Trisha Tollywood Talk Show టాలీవుడ్ కండలవీరుడిగా పేరుగాంచిన రానా.. తన మనసులోని మాటను చివరికి బహిర్గతం చేశాడు. మొన్నటివరకు త్రిషతో క్లోజ్'గా మూవ్ అయిన ఇతగాడు..

ఇప్పుడు సమంతపై మనసు పారేసుకున్నాడని ప్రచారాలు కొనసాగుతున్నాయి. పైగా ఆమెతో కలిసి వీకెండ్'లో ఎంజాయ్ చేసుకోవాలనుందని రానా స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆ మాటలు టాక్ ఆఫ్ ది టౌన్'గా నిలిచిపోయాయి. రానా ఇప్పుడు సమంత మాయలో పూర్తిగా మునిగిపోయాడని, ఆమెతో

లోలోపలే ప్రేమాయణం నడుపుతున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు.

ఓ టీవీ ఛానెల్'లో ప్రసారమవుతున్న టాక్ షోలో పాల్గొన్న రానా.. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. త్రిషకు, తనకు వున్న సంబంధం గురించి ఏమీ మాట్లాడని రానా.. సమంతతో కలిసి ప్రతీ వీకెండ్'లో పార్టీ చేసుకోవాలనుందని, ఆమెతో సరదాగా ఎంజాయ్ చేయాలనుందని పేర్కొనడం

విశేషంగా మారింది. ఇప్పటికే రానా తన గాళ్ ఫ్రెండ్స్ జాబితాలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించగా.. తాజాగా సమంత పేరును కూడా అందులోకి చేర్చాలేమో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత ఎలా రిప్లై ఇస్తుందో తెలీదుకానీ.. రానా మాత్రం సరదా కోసం ఆ మాటలు

అన్నట్లు చెప్పుకుంటున్నారు.

Click on [http://www.teluguwishesh.com Teluguwishesh] to know about latest Tollywood Movie News, Political Updates, Tollywood Gossips and Tollywood Movie Reviews.

Continue Reading

You'll Also Like

218K 10.9K 90
Being flat broke is hard. To overcome these hardships sometimes take extreme measures, such as choosing to become a manager for the worst team in Blu...
291K 9.7K 71
A 16 year teen girl , who have little syndrome . The 7 mafia kings . What happens when they meet ? Will she be able to get their hearts bloomed for...
28.9K 2K 51
๐ญ๐ก๐ž ๐Ÿ๐ง๐ ๐›๐จ๐จ๐ค ๐จ๐Ÿ ๐ฌ๐ก๐จ๐ซ๐ญ ๐ฌ๐ญ๐จ๐ซ๐ข๐ž๐ฌ ๐š๐›๐จ๐ฎ๐ญ ๐จ๐ฅ๐ข๐ฏ๐ข๐š ๐ซ๐จ๐๐ซ๐ข๐ ๐จ ๐š๐ง๐ ๐ฒ/๐ง'๐ฌ ๐ฆ๐ž๐ž๐ญ-๐œ๐ฎ๐ญ๐ž๐ฌ/๐ฅ๐จ๐ฏ๐ž ๐ฌ๐ญ๐จ๐ซ๐ข๏ฟฝ...
146K 313 20
just some of my horny thoughts;) men dni