1/0.1

5 0 0
                                    



" Breaking news  ఇది మీ government news TV channel. నేను మీ Vadha, Cameraman davood తొ పాటు.
ఇవాల అతి గొప్ప mesuam లో అతి విలువైన వజ్రం ఒకటి దొంగ లిచబడింది అది ఎలా దొంగలించబడిందో దాన్ని ఎవరు దొంగలించారొ తెలుసుకొడానికి చూస్తూనే ఉండండి మీ government news TV channel. చిన్న break చిటికెలొ వస్త.

Raghu:
Cut camera.

Vadha:
ఏంటి sir ఇది ఒక diamond కోసం ఇన్ని police cars ఇంత మంది police లు ఏమిటి raghu ఈ హడావిడి.
Raghu:
Vadha ఇది చాలా విలువైన diamond అంటా. అదిగో the great women police in this city honey  medam  ఉన్నారు ఆవిడని అడుగుదాం.

            Honey

Raghu:Honey medam వస్తున్నారు Davood camera on చేసుకో

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.


Raghu:
Honey medam వస్తున్నారు Davood camera on చేసుకో. Vadha నువ్వు రెడీగా ఉన్నావా.
Vadha:
Yes, raghu.
Vadha:
Honey medam ఈ ఒక్క Diamond కోసం ఇంతమంది police లు ఎందుకు వచ్చారు? ఈ diamond విలువ ఎంత దీని ప్రతెకత ఏమిటి, మెము తెలుసుకొవాలని అనుకుంటునాం మాకు చబుతారా please.
Honey:
ఈ diamond కి super powers ఉన్నాయి.
Vadha:
Medam super powers అంటే Spider-Man, Iron man, caption marvel వాల్ల లాంటి powers ఆ లెకపొతె చేతిలో పట్టుకుంటే ఎగురుతారు,mind reading చేస్తారు ఆ విధమైన powers ఆ......
Honey:
కాదు, కాదు అలాంటి powers కాదు ఆ powers గురించి నేను వివరంగా చపాలెను మీ రు కావాలంటే indian scientists. Great scientists Abdul, Thahaseen వారిద్దరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. నేను మీకు వాళ్ళని పరిచయం చేస్తాను రండి.
Raghu:
Cut camera.
Vadha:
సరే medam, Davood, Raghu పదండి. Honey medam ఇక్కడ కి ఏ chennal వాళ్లని కూడా లోపలికి entry ఇవ్వటం లేదు కదా మరి మా chennal వాళ్లని మాత్రo ఎందుకు...
Honey:
మీరు government news TV channel వాళ్లు కదా మాకు పై నుంచి orders.

Honey:
Vadha వాళ్లె thahaseen medam, Abdul sir. Thahaseen medam విలే government news TV channel వాళ్లు Vadha, Davood, Raghu.
Thahaseen:
Honey ఇప్పుడు మీడియా తో మాట్లాడే సమయం లేదు.
Honey:
ఇది government channel కాబట్టి మీరు మాట్లాడే తీరలి.
Thahaseen:
సరే, Vadha మా గొప్ప scientist Abdul sir ని మీరు అడగండి. మీకు వివరంగా చెబుతారు.
Vadha:
Thahaseen medam మేము ఇద్దరిని అడుగుతాం సరేనా.
Thahaseen:
సరే.
Raghu:
Davood camera on చెయ్యి, Vadha ready ఆ 3...2...1.... Start.
Vadha:
నేను మీ Vadha camera man davood తో పాటు. ఇక్కడ Indian గొప్ప scientists లు Abdul ఇంకా Thahaseen. ఈ diamond విలువ ఎంత ఉండవచ్చు?
                      Vadha

 ఈ diamond విలువ ఎంత ఉండవచ్చు?                       Vadha

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.

Thahaseen:
  ఈ diamond విలువ ఎంత ఉంటుందో లెక్క కట్టలేదు.
Vadha:
Abdul sir ఈ diamond కి super powers ఉన్నాయి అని Honey గారు చెప్పారు ఆ సూపర్ powers ఎలాంటివొ చెబుతారా.
Abdul:
ఈ diamond ఒక యాంటీ పీస్ this Is the only diamond in this world. ఈ diamond ని sun కింద పెడితే ఆ diamond లోంచి ఒక rainbow 🌈 వస్తుంది ఆ rainbow 5 or 6 meters వరకు వస్తుంది. ఆ diamond డే ఈ world లో పెద్ద డైమండ్.

 ఆ diamond డే ఈ world లో పెద్ద డైమండ్

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.

Vadha:
Thank you sir, medam. మీరు చూశారు కదా అబ్దుల్ సర్ ఇంకా thahaseen medam చూపింది. ఇక్కడ హడావిడి మామూలుగా లేదు ఇక్కడ చాలా బందోబస్తు గా ఉంది. ఇలాంటి updates తెలుసుకోవడానికి చేస్తూనే ఉండండి మీ government news TV channel.
Raghu:
Cut camera.
                  Davood

                   Davood

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.
You've reached the end of published parts.

⏰ Last updated: Mar 16 ⏰

Add this story to your Library to get notified about new parts!

Life's Text (Our destiny) 💖Where stories live. Discover now